కోదాడ,డిసెంబర్ 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్ర ప్రభుత్వ అధ్యాపకుల సంఘం కోశాదీకారిగా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పిడమర్తి ఉపేందర్ సోమవారం ఎన్నిక కావడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో కష్టపడి చదివి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు.ఉపేందర్ ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నాను.భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోధించాలని గ్రామస్తులు పలువురు కోరారు. గణపవరం గ్రామానికి చెందిన ఉపేందర్ తెలంగాణ రాష్ట్ర జూనియర్ లెక్చరర్ సంఘం కోశాధికారిగా ఎన్నికైన సందర్భంగా గ్రామస్తులు పిడమర్తి గాంధీ,పిడిమర్తి రాంబాబు, పిడమర్తి శీను,నాగరాజు,సంజీవ్ గాంధీ,సతీష్,లక్ష్మయ్య,రోశయ్య, ప్రసాద్,నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.
@@మీ ప్రాంతంలో వార్తలు ఏమైనా ఉంటే 9666358480 నెంబర్ కి పంపించగలరు



