డిఎస్పి కి సెంట్రల్ అవార్డు వచ్చిన సందర్భంగా సన్మానించిన ఆఫీస్ మెన్
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్):నేర పరిశోనలో అత్యుత్తమమైన ప్రతిభకు గుర్తింపుగా కోదాడ డిఎస్పి మామిళ్ల శ్రీధర్ రెడ్డికి కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతకాన్ని ఇచ్చినందుకు శుక్రవారం కోదాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఆఫీస్ మెన్ డీఎస్పీని శాలువా బొకేతో ఘనంగా సత్కరించారు.