డ్యాన్స్ బేబి డ్యాన్స్
కోదాడ,ఏప్రిల్ 11(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవము సందర్భముగా ది.12-04-2025 శనివారం రాత్రి 7:00 గం॥లకు
డ్యాన్స్ బేబి డ్యాన్స్
: గ్రూప్ డ్యాన్స్ :మొదటి బహుమతి: రూ॥ 6000/-లు
దాత:వీరేపల్లి బ్రహ్మయ్య చౌదరి హైకోర్టు అడ్వకేట్
రెండవ బహుమతి: రూ॥ 4000/-లు
దాతలు:కామిశెట్టి వెంకటేశ్వర్లు అడ్వకేట్,యడ్లపల్లి వెంకటేశ్వర్లు అడ్వకేట్
మూడవ బహుమతి: రూ॥ 3000/-లు
దాత:దేవాలయ కమిటీ వారిచే
నాలుగవ బహుమతి : రూ॥2000/-లు
దాతలు:నలబోతు సుధీర్ బిల్డర్
: సింగిల్ డ్యాన్స్:
మొదటి బహుమతి: రూ॥ 4000/-లు
దాత:వీరేపల్లి బ్రహ్మయ్య చౌదరి హైకోర్టు అడ్వకేట్
రెండవ బహుమతి: రూ॥ 2000/-లు
దాతలు:శ్రీమన్నారాయణ హుజూర్ నగర్.
మూడవ బహుమతి: రూ॥ 1000/-లు
దాత:తాటి మురళి అడ్వకేట్
నోట్:పోటీలో పాల్గొనదలచినవారు శనివారం రాత్రి 7:00 గం॥లోపు మీ పేర్లు విప్పాల వీరబాబు సెల్: 9848239936 ని సంప్రదించగలరు.