తహసిల్దార్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత నమోదు కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ,మార్చి 13(ప్రతినిధి మాతంగి సురేష్):టీఎన్జీవో రాష్ట్ర కమిటీ,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ జానీమియా,దున్న శ్యామ్ ఆదేశాల మేరకు టీఎన్జీవోస్ కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం చిరంజీవి,ఆర్గనైజింగ్ సెక్రటరీ గంటే పొంగు విక్రమ్ ఆధ్వర్యంలో సభ్యత్వాలు నమోదు చేయడం జరిగినది.ఇందుగల కారణం పెండింగ్ బిల్లుల మంజూరు పిఆర్సి సిపిఎస్ రద్దు ఆరోగ్య కార్డులో మంజూరు కొరకు సభ్యత్వ నమోదు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో
పెద్దినేని రాజేష్,సంధ్యా రాణి,చావా శైలజ,మంత్రిపగడ శశిధర్,గోలి జగదీష్,అరవింద్,సైదులు,రమాదేవి,సతీష్,బాణాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.