సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు); తుంగతుర్తి పోలీస్ స్టేషన్ సందర్శించిన డిఎస్పీ నాగభూషణం…. మండలంలో మత్తు పానీయాలపై నిఘా పెంచాలని గంజాయి పై ఉక్కు పాదం మోపాలని ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు యువత చెడు మార్గంలో నడవకుండా మంచి చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ ఎస్సై పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.