
సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) ఉదయ్ పూర్లో ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం
వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక
ఉదయ్ పూర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు.
హిందూ సంప్రదాయం లో పూర్తి తెలుగు పద్ధతిలో జరిగిన వివాహ వేడుక
సాయంత్రం 4 గంటల తరువాత కన్నడ సంప్రదాయంలో కడువ సంప్రదాయంలో జరుగనున్న విజయ్ రష్మికల పెళ్లి
అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.



