Monday, December 23, 2024
[t4b-ticker]

నందిగామ కాకతీయ- అపోలో విద్యాసంస్థల యాజమాన్యం సిబ్బంది,సీఎంఆర్ఎఫ్ కు 3 లక్షల సహాయం

- Advertisment -spot_img

నందిగామ కాకతీయ- అపోలో విద్యాసంస్థల యాజమాన్యం సిబ్బంది,సీఎంఆర్ఎఫ్ కు 3 లక్షల సహాయం

Mbmtelugunews//నందిగామ, సెప్టెంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):ఎన్టీఆర్ జిల్లా,నందిగామ కాకతీయ – అపోలో విద్యా సంస్థల విద్యార్థులు,ఉపాధ్యాయులు,యాజమాన్యం వారు కలిసి,వరద బాధితుల సహాయం నిమిత్తం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (AP CM Relief Fund) కు 3,00,000/- చెక్కు పంపడం జరిగింది.ఈ చెక్కును ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలతో కలిసి సిఎం.కి అందించడం జరుగుతుంది.వరదల సమయంలో ఈ విద్యా సంస్థల వారందరం కలిసి విజయవాడ సింగ్ నగర్ లో ఇంటింటికి వెళ్లి, సుమారు 1,50,000/- రూపాయల నిత్యావసర వస్తువులను బాధితులకు నేరుగా అందించడం జరిగింది.ఈ విరాళాల సేకరణకు సహకరించిన విద్యార్థినీ విద్యార్థులకు,తల్లి దండ్రులకు,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు,మిత్రులకు,విద్యా సంస్థల ఛైర్మన్ కాపా రవీంద్రనాథ్, డైరెక్టర్ కాపా.కార్తికేయ,స్ఫూర్తి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular