నాగమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పిఎసిఎస్ చైర్మన్ రాజేష్
Mbmtelugunews//కోదాడ/నడిగూడెం,నవంబర్ 16 (ప్రతినిధి మాతంగి సురేష్):మండలంలోని చెన్నకేశ్వపురం గ్రామానికి చెందిన దున్న నాగమ్మ ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందగా కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గోసుల రాజేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుమారులయిన దున్న ఎల్లయ్య,వెంకన్నలకు మనో ధైర్యాన్ని కల్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని 5000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.ఈయన వెంట కటికోల పుల్లయ్య తదితరులు ఉన్నారు.