నాగసాధువు అఘోరి సంచారం
Mbmtelugunews//కృష్ణాజిల్లా,నవంబర్ 13(ప్రతినిధి మాతంగి సురేష్:గన్నవరం నియోజవర్గం పరిధిలోని నాగ సాధువు అఘోరి ప్రత్యక్షం….
ఏలూరు నుంచి విజయవాడ వైపు గా జాతీయ రహదారిపై అఘోరి నాగ సాధువు అని వ్రాసి ఉన్న వాహనంలో ప్రయాణిస్తూ విజయవాడ వైపు వెళుతున్న అఘోరి…..
రహదారిపై జనాలు బైకులపై వాహనాలపై అఘోరి తో సెల్ఫీలు దిగుతున్న వైనం…..