Sunday, February 8, 2026
[t4b-ticker]

నాగారం మండల పరిధిలోని పస్థాల్లో జరిగే సభను విజయవంతం చేయాలి.ఎం.అనిల్ కుమార్ మాదిగ

సూర్యాపేటజిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల స్థాయిలో పస్తాల్లోఎం.అర్.పి.ఎస్.ఆధ్వర్యంలో రేపు జరిగే కార్ల రాజేష్ లాకప్ డెత్ సభకు ముఖ్య అతిథులుగా ఎం.అర్.పి. ఎస్. వ్యవస్థక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ విచేయుచున్నారు కాబట్టి సభకు మండలం నుంచి అధిక సంఖ్యలో బి.సి.ఎస్సీ.ఎస్.టి ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎం.అర్.పి.ఎస్.రాష్ట్ర కళామందలి అధ్యక్షులు మాల్లేపాక అనిల్ కుమార్ మాదిగ ఈరోజు పశునూర్ గ్రామంలో సమేవేషం నిర్వహించారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular