మునగాల,ఏప్రిల్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నాగార్జునసాగర్ నుండి సూర్యాపేట జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా అక్రమంగా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న నీటిని వెంటనే నిలిపివేసి మొదట సూర్యాపేట జిల్లాకు త్రాగునీరు కోసం చెరువులను కుంటలను బావులను నింపిన తర్వాత ఖమ్మం జిల్లాకు తరలించాలని ఈరోజు బిజెపి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి,జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్య రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్.
నాగార్జునసాగర్ నుండిసూర్యాపేట జిల్లాకు నీళ్లు ఇవ్వాలి
RELATED ARTICLES



