Friday, December 26, 2025
[t4b-ticker]

నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ ఆఖరు రోజు

తెలంగాణ,నవంబర్ 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మ. 3 గం. లకు ముగియనున్న ఉపసంహరణ గడువు.

దాఖలైన మొత్తం 4798 నామినేషన్లకు గానూ, 2898 కి ఆమోదం.

స్క్రూటినీలో 606 నామినేషన్ల తిరస్కరణ!

గజ్వేల్ బరిలో అత్యధికంగా 114 మంది, నారాయణ పేట్లో అత్యల్పంగా 7 గురు.

ఉపసంహరణ తరవాత ఇండిపెండెంట్లు, రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు సింబల్స్.

పలుచోట్ల రెబెల్స్. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రధాన పార్టీలు.

ఈనెల 30 వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు. వచ్చేనెల 3 తేదీన ఓట్ల లెక్కింపు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular