సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): తిరుమలగిరి మండల ప్రముఖ దిన పత్రిక రిపోర్టర్ నెల్లుట్ల రాజ తండ్రి విద్యుత్ షాక్ తో స్వగ్రామమైన మద్దిర్రాలలో మృతి చెందారు.వారి కుటుంబాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎం.ఎస్.పి కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ పరామర్శించారు.ఈకార్యక్రమంలో . ఎంఎస్పి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు. తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి బాలయ్య మాదిగ ఎంఎస్పి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరిశ్రీను మాదిగ ఎమ్మార్పీఎస్
మద్దిరా లమండల ఇన్చార్జి రాంపాక సత్యం మాదిగ. ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కొడిశాల లింగయ్య మాదిగ తదితరులు ఉన్నారు