కోదాడ,ఏప్రిల్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల 4. ద్యోగాలు ఇస్తారని 2014లో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మర్చిపోయి దేశంలో యువకులను మోసం చేశాడని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు కత్తి నాగబాబు ఎద్దేవా చేశారు మంగళవారం మండల కేంద్రంలోని నరేంద్ర మోడీ నిరుద్యోగులను మోసం చేసిన దానికి ఏట రెండు కోట్ల ఉద్యోగాలు అంటే 10 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇన్నాల్సిన మోడీ ప్రభుత్వం ఇవ్వకుండా. నిర్లక్ష్యం వహించి దేశంలో నిరుద్యోగ రేటు పెరగడానికి కారణమయ్యారన్నారు. ఇవే కాకుండా దేశంలో సంచవలకు కొమ్ముకాస్తూ పేడ మధితరగతి వర్గాలపైన
అధిక ధరలు మోపి సామాన్యులు శెట్టి విరిచిన ఘన నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్కిందని గడిచిన 10 సంవత్సరాలనుండి నరేంద్ర మోడీ దేశానికి ఏం చేశారు. ప్రజలకు వివరించాలని డిమా చేశారు. ప్రచారాలకు అర్మాటాలకు లక్షల కోట్ల రూపాయలు దృథా చేసి ప్రజాధనాన్ని దుర్యోధన చేస్తున్నారని దేశంలో దస్తుల మీద బీసీల మీద మైనార్టీల పైన మహిళలపై దాడులు జరుగుతున్న నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు దేశ రాష్ట్రపతి మహిళ అయిన రాష్ట్రపతి అనేకసార్లు సరేంద్ర మోడీ అవమానించారని మహిళల పట్ల దళితుల పట్ల నరేంద్ర మోదీకి సిద్ధ శుద్ధి లేడన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం చెప్పి కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ పార్టీనీ అధికారంలో తీసుకురావాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని లేకుంటే కురాలు మతాలు మిధ్య గొడవలు సృష్టించి ప్రజల ప్రజలు కొట్టుడుని స్థితికి తీసుకువస్తారని వారు అన్నారు.



