నిషేధిత గుట్కాలు పెట్టివేత
కోదాడ,జులై 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తేదీ 26.07.2024 రోజు 11:00 గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన మానవునికి హాని కలిగించే విషతుల్య పదార్థాలైన గుట్కా,అంబర్,టోబోకో ప్యాకిట్లను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నందుల రాజా తన ఆటొ నెంబర్:TS-29-TA-6134 దానిమీద తరలిస్తుండగా పట్టుబడి చేసి అతని మీద కేసు నమోదు చేసి ఆటోను స్వాధీన పరచుకోవడం జరిగింది అట్టి గుట్కా,అంబర్,టోబోకో ప్యాకిట్లను విలువ సుమారు రూ.8000/-.మరియు అదేవిధంగా జగిని వెంకటేశ్వర్లు అను అతను కూడా తన తన ఆటొ నెంబర్:TS-04-UD-7171 అను అతను కూడా గుట్కా మరియు అంబర్,టోబోకో ప్యాకిట్లను తరలిస్తుండగా పట్టుబడి చేయడం జరిగింది.అట్టి గుట్కా,అంబర్,టోబోకో ప్యాకిట్లను విలువ సుమారు రూ.2000/- ఇద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగిందని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.