Saturday, July 5, 2025
[t4b-ticker]

నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పొత్తు

నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పొత్తు

:370 అధికరణ రద్దుపై ఈ వైఖరేంటి.

:కాంగ్రెస్ తీరును దుయ్యబట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

Mbmtelugunews//న్యూఢిల్లీ,ఆగస్టు 24 (మనం న్యూస్):జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తీవ్ర విమర్శలు గుప్పించారు.నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో చెబుతున్న కీలకాంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటని ప్రశ్నించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular