పట్టుదల ఉండాలి కానీ అంగవైకల్యం అడ్డు కాదు
:అంగవైకల్యాన్ని సైతం మరిచిన చిరంజీవి
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్) కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన యరమాల చిరంజీవి తండ్రి రాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు. సోమవారం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తన ఎడమ కాలుతో ఆండ్రాయిడ్ ఫోన్ ని ఆపరేట్ చేస్తుంటే ఎంబిఎం తెలుగు న్యూస్ ఫోటో క్లిక్ చేసింది.