పది ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం.
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 30(ప్రతినిధి మాతంగి సురేష్):బుధవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి 2025 పరీక్ష ఫలితాలతో శ్రీ చైతన్య రెసిడెన్షియల్ బ్రాంచ్ కి చెందిన జి. విశిష్ట 590 మార్కులతో కోదాడ పట్టణంలో ఆత్మధిక మార్కులు. సాధించింది.అలాగే యన్ హేమంత్ హర్ష,అరీన్ పట్నాయక్ 589 మార్కులు,ఆర్ భవ్య 585 మార్కులు,వి ప్రద్యున్న 584 మార్కులు.ఇ జోషిత,జి రిషిత 583 మార్కులు,పి మధురిక,పి రిత్విక రెడ్డి,శ్రీ తేజన 581 మార్కులు సాధించారు.కోదాడ శ్రీ చైతన్య విద్యా సంస్థల నుండి 580 పైన 13 మంది 575 పైన 25 మంది మార్కులు సాధించారు.అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను శ్రీ చైతన పాఠశాల ఈజియం మురళీకృష్ణ అభినందించారు.ఆర్ఐ వెంక టేశ్వర్లు,ప్రినిపాల్ గోపాల స్వామి,వీరారెడ్డిగా,డీన్స్,ఇంచార్జీలు,విద్యార్థుల తల్లిదండులు పాల్గోన్నారు.