పదేళ్ల గత ప్రభుత్వ పాలన నిర్లక్ష్యానికి నిదర్శనమే కాలువలకు, చేరువులకు గండ్లు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్):తాజాగా సంభవించిన వర్షపు బీభత్సానికి పడిన గండ్లు పూడ్చివేతకు యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన మరమ్మతుల పనులను మంగళవారం రోజున రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డి లతో కలసి పరిశీలించారు.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.
ఎడమ కాలువ గండ్ల పాపం గత ప్రభుత్వ నిర్వాకమే
పదేళ్ల గత ప్రభుత్వ పాలన నిర్లక్ష్యానికి నిదర్శనమే కాలువలకు, చేరువులకు గండ్లు
లోపభూయిష్టమైన నిర్హహణ ఫలితానికి తాజా ఘటన పరాకాష్ట
నీటిపారుదల శాఖాను నిర్వీర్యం చేసింది చాలక నిందలా
వరదలపై రాజకీయ బురద చల్లకండి
లష్కర్ లతో సహా ఇంజినీర్లు సిబ్బంది నియామకాలు జరిపితే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేది కాదు
మాది రైతుపక్షపాత ప్రభుత్వం
ఖరీఫ్ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది
బుధవారం ఉదయం నుండి సాగర్ నీటిని విడుదల చేస్తాం
మేము అధికారంలోకి రాగానే 700 మంది ఏ.ఈ.ఈ లను నియమించాం
ఈ నెల 26 న ఎర్రమంజిల్ కాలనీ లోని జలసౌదలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకాపు పత్రాలు అంద జేత
త్వరలో 1800 మంది లష్కారుల నియామకాలు
పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విపక్షం విమర్శలు చేస్తుంది
50 ఏండ్ల అనంతరం సంభవించిన విపత్తు
విపత్తు సంభవించిన గంటలో క్షేత్రస్థాయికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్గం
క్షణాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టాము
పంట నష్టం జరగకుండా చర్యలకుపక్రమించాం
సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతల్లో పంటపొలాలలో చేరిన నీటిని తొలగించేందుకు ఆదేశాలు
గండ్లు పడిన ప్రాంతాలను ఆఘమేఘాల మీద సందర్శించాం
షార్ట్ టెండర్లను పిలిచి పునరుద్ధరణ పనులు చేపట్టాం
ఇది రైతుపక్షపాత ప్రభుత్వం
రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది.
Pls subscribe MBM TELUGU NEWS my youtube chanal tq