పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ బహుకరణ
Mbmtelugunews//కోదాడ, జనవరి 17( ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని కాపుగలు గ్రామంలో గల పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు.తమ స్నేహితుడు పున్నా వీరబాబు వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ పాఠశాల హెచ్ఎం ఓసుకుల రామారావు చేతులమీదుగా అందించి భవిష్యత్తులో విద్యార్ధులు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలన్నారు.



