పాలేరు వాగు పై పందెం
:గల్లంతైన యువకుడు.
:రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు.
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 28: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామానికి ఆనుకొని పాలేరు వాగు ప్రవహిస్తూ ఉన్నది. గత రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ వాగు లో నీరు ఉధృతి ఎక్కువగా ఉన్నది. గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ 23 సంవత్సరాల యువకుడు గల్లంతు.
పాలేరు వాగు దాటేందుకు పందెం వేసుకున్న ముగ్గురు యువకులు
వరద పోటెత్తడంతో కొట్టుకుపోయిన యువకుడు
రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



