పీడీఎస్ రైస్ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు…
Mbmtelugunews//నల్గొండ,అక్టోబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్):పీడీఎస్ రైస్ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు…
పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ముఠా…
రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్న అక్రమార్కులు….
ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో రేషన్ దందాపై వాడపల్లి,మిర్యాలగూడ రూరల్ పోలీసుల స్పెషల్ డ్రైవ్…
రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ 18 లక్షల విలువ గల పీడీఎస్ రైస్ స్వాధీనం…
ఇద్దరు నిందితులు అరెస్ట్,పరారీలో మరొకరు…