కోదాడ,ఫిబ్రవరి 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో నిర్మిస్తున్న కోదండ రామాలయా పున ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కాంక్షిస్తూ నాగు బండి. నళిని ఆధ్వర్యంలో గడపగడపకు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కనుల పండువగ నిర్వహించారు.ఆదివారం నయా నగర్ లో సీతారామచంద్రస్వామి చిత్రపటాలను రధం పై ఊరేగిస్తూ జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మహిళలు, కోలాటాలు భోజనాలతో ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.నయనగర్ లో దేవరపల్లి మల్లేశ్వరి,నాగిరెడ్డి సహకారంతో 108 గడపలకు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో చందర్ రావు,ఈదుల కృష్ణయ్య,అన్నపూర్ణ,సౌమ్య, సుభద్ర,లక్ష్మీ,సంధ్యా,అనంతమ్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పున ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి.:గడప,గడపకు హనుమాన్ చాలీసా.
RELATED ARTICLES



