పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించిన పాస్టర్ వి ఏసయ్య
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 03:నీటిపారుదల శాఖ,పౌరసరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఇటీవల వయోభారంతో మృతి చెందిన సంఘటన తెలిసిందే.హైదరాబాదులోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో నలమాధ పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య పాస్టర్,కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్,ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు,కోదాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు కుడుముల రాంబాబు,తదితర పాస్టర్లు పాల్గొన్నారు.