కోదాడ,జులై 05(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ఫెయిత్ రూరల్ డవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యములో సేవ భారత్ వారి చిల్డ్రన్ యూత్ డవలప్మెంట్. కార్యాక్రమాన్ని. సొసైటీ చైర్మన్ పాస్టర్ యేసయ్య ఆధ్వర్యములో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు శ్రీమతి వంటెపాక జానకి యేసయ్య ప్రత్యక ప్రార్థనలు చేసి ప్రారంభించారు.సేవ భరత్ ఇండియా సంస్థ ద్వారా. అనేక సేవ కార్యాక్రమాలు చేపట్టి ఎంతో మంది పిల్లలను ఆధ్యాత్మికకార్యాలలోనూ , యవ్వనస్థులకు ఉపాధి కల్పించుట లోను ఇంకా ఇతర క్రర్య క్రమాల ధ్వరా. పిల్లలను బలపరుస్తున్నారు.
పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ ప్రతిరోజు 1-10 వ తరగతి పిల్లలకు ప్రత్యక ట్యూషన్ ఏర్పాటు చేసి చదువులో ఆసక్తి పెంపొందించి బలపరస్తారు అని తెలపారు.ఈ కార్యక్రమం లో ట్యూటర్ ద్రాకవల్లి,లెన్సి,పద్మచారి,స్వరూపసురేష్,శోభ,శైలజ ప్రభుదాస్ పాల్గొన్నారు.
పెయిత్ రూరల్ డవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యములో సేవకార్యక్రమాలు
RELATED ARTICLES