పై ఫోటోలో ఉన్న దొంగను పట్టిస్తే 5000 బహుమతిగా ఇవ్వబడును
Mbmtelugunews//మంచిర్యాల జిల్లా,సెప్టెంబర్ 08:పై ఫోటోలోని వ్యక్తి పేరు బండా సంపత్ @సిద్దు తండ్రి రాజేశం,సోమగూడెం గ్రామం,ఖాసిపేట మండలం,మంచిర్యాల జిల్లా,తెలంగాణ రాష్ర్టం.ఈ వ్యక్తి జి కొండూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 184/ 2024 అను కేసులో ఇతడే నేరం చేసాడని నిర్ధారణకు రావడం జరిగింది.ఇతడు రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేయడంలో అలవాటు పడిన నేరస్థుడు.
కావున ప్రజలందరూ ఇటువంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండవలెను
ఇతని ఆచూకీ తెలిపిన వారికి Rs.5000/- రూపాయల పారితోషికం ఇవ్వబడును.
ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.
జి కొండూరు ఎస్సై సెల్ నెంబర్ 9440796448 ,
మైలవరం సిఐ ఫోన్ నెంబర్ 8332983805,
జి కొండూరు పోలీస్ స్టేషన్ నెంబర్
08662802233



