హుజూర్ నగర్, జనవరి 15(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ యూత్ పొనుగోడు నూతన కమిటీని సోమవారం ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ అంబేద్కర్ యూత్ కమిటీ గౌరవ అధ్యక్షులు నందిపాటి శ్రీనివాస్,నందిపాటి మధు,వెంకన్న,రామ్ రమేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షులుగా నందిపాటి శ్రీను (ప్రవీణ్),ఉపాధ్యక్షులుగా
రామ్ చిన్న సైదులు,నందిపాటి రాజేష్,ప్రధాన కార్యదర్శిగా
నందిపాటి,సహాయ కార్యదర్శి పంగ సందీప్,కోశాధికారిగా చిలక సైదులు,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా నందిపాటి రామకృష్ణ,షేక్ హుస్సేన్,నందిపాటి శ్రావణ్,పంగ జ్యోతి బాబు,గద్దల నాగరాజు,నందిపాటి మనోజ్,నందిపాటి పృథ్వి,నందిపాటి వేణు లను ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో మరియు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామస్తులు,,మేధావులు,అంబేద్కరిస్టులు తదితరులు పాల్గొన్నారు.
పొనుగోడు అంబేద్కర్ యూత్ నూతన కమిటీ
RELATED ARTICLES



