కోదాడ,ఆగష్టు 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రపంచఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయంగా హానర్స్ మరియు జాతీయబహుమతి సాధించిన బొమ్మల వెంకన్నను సత్కరించిన టిఆర్ఎస్ జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ,లండన్ నుండి ప్రతిష్టాత్మక ఏఆర్పిఎస్ హానర్ 2019 ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ నుండి ఏఐఫ్ ఫ్పి హానర్ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ నుండి ఏఐఐపిసి,ఫ్ఐఐపిసి స్వాన్ ఇంటెర్నేషనల్ అమెరికా వారి నుండి ఫెలోషిప్ సాధించాడు అని టిఆర్ఎస్ జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ అన్నారు.బొమ్మల వెంకన్న మాకు చిన్ననాటి మిత్రుడు మా కుటుంబ సభ్యులలో ఒకడు.ఈరోజు జాతీయ స్థాయిలో అవార్డు పొందటం కోదాడ ప్రాంతానికి ఎంతో గర్వకారణం అని అన్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ జాతీయ బహుమతిని సాధించిన కోదాడవాసి
RELATED ARTICLES



