ప్రభుత్వ ఉద్యోగాలు
Mbmtelugunews//కెరియర్,ఆగష్టు:డిగ్రీ అర్హతతో 4,455 ప్రభుత్వ ఉద్యోగాలు దేశంలోని 11 బ్యాంకుల్లో 4,455 PO/మేనేజ్మెంట్ ట్రైనీస్/SO ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా పూర్తైన వారు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. PO/ SO ఉద్యోగాలకు అర్హత 20-30 ఏళ్లు.
వెబ్సైట్: https://www.ibps.in/