Friday, December 26, 2025
[t4b-ticker]

ప్రభుత్వ స్కూల్లో పదవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రోత్సాహకం

ప్రభుత్వ స్కూల్లో పదవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రోత్సాహకం

Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15 (ప్రతినిధి మాతంగి సురేష్) మండల పరిధిలోని గుడికొండ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ 2024-2025 టెన్త్ క్లాస్ బ్యాచ్ కు చెందిన కుక్కడపు వీణిల తండ్రి సురేష్ అనే విద్యార్ధినికి పదవ తరగతిలో 525/600 మార్కులు వచ్చినందుకు గాను చిలుకూరు పోలీస్స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నా పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ కె.తిరుపయ్య స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 3016/-రూపాయలు షిల్డ్ బహుమానంగా ఇవ్వనైనది. ఈ సందర్భంగా తిరపయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని ప్రోత్సహించుకుంటూ వస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular