ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ జిపిఏ సాధించాలి
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ గుడిబండ గ్రామంలో 2023-2024 విద్య సంవత్సరంలో టెన్త్ క్లాస్ లో 10/10 జిపిఎస సాధించిన విద్యార్థులు జి సమంత తండ్రి ఉపేందర్,కే కల్పన తండ్రి ఉపేందర్ ఇద్దరికీ 10/10 మార్కులు వచ్చినందుకు గాను చిలుకూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ కే తిరపయ్య 78 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఒక్కొక్కరికి 3016/-రూపాయలు,షిల్డ్ బహుమానంగా ఇవ్వనైనది.