కోదాడ,సెప్టెంబర్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణ లో ఫోటో ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కూకుంట్ల లాలు అక్టోబర్ 6/2023 నుండి 8/2023 వరకు హైదరాబాద్ కెబిఆర్ కన్వెన్షన్ హల్ లొ జరిగే ఫోటో ఎక్స్ పో పోస్టర్ ను అవిస్కరించినారు.అనంతరం జిల్లా అధ్యక్షులు కూకుంట్ల లాలు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ ని అన్ని రంగాల్లో ప్రభుత్వం ఆదుకోవాలి
సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీతో పోటీపడుతూ ఫోటోగ్రాఫర్లు కొత్తదనం నేర్చుకోవాలి ఫోటోగ్రఫీ అనేది చెరిగిపోని ఒక మధుర జ్ఞాపకాలు అలాంటి వృత్తిలో మన ఉంటూ మన వృత్తిని మనం గౌరవించుకుంటూ దినదినంగా అభివృద్ధి చెందాలి
అలాగనే ఫోటోగ్రఫీలో రోజురోజుకు కొత్తదనాన్ని నేర్చుకోవాలని ఉద్దేశంతో ఫోటో ఎక్స్పో లాంటి ఎగ్జిబిషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని కొత్తదనం నేర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరి యాదగిరి,మండల అధ్యక్షులు పిల్లుట్ల వెంకట్,ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్,అమర్నాథ్,కోటేశ్వరరావు,వర్మ,హామధ్,రమేష్,కృష్ణమూర్తి, న్యూ జెమినీ,ఉపేందర్,మదర్,సైదావేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోగ్రఫీలో ప్రతి ఒక్కరు రాణించాలి.:ప్రతి ఒక్కరూ రాబోయే తరాలకు ఫోటోగ్రఫీ గొప్పతనం వివరించండి
RELATED ARTICLES



