ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..
Mbmtelugunews// హైదరాబాద్ అక్టోబర్ 11 (ప్రతినిధి మాతంగి సురేష్): రిజర్వేషన్లలో 50శాతం మించి ముందుకు వెళ్తే ఏ కోర్టు అయినా అడ్డుపడుతుంది : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించితే తప్పులు దోర్లే అవకాశం ఉంది: లక్ష్మినారాయణ
పాత పద్ధతిలో ఏన్నికలకు వెళ్తేనే మంచిది: లక్ష్మినారాయణ
బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కు వెళ్ళిన ప్రయోజనం ఉండదు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేస్తే అభివృద్ధికి నష్టం జరుగుతుంది: లక్ష్మినారాయణ



