Monday, July 7, 2025
[t4b-ticker]

బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం….

బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం….

:వికసిత్ బడ్జెట్ కాదు ఇది విభజిత్ బడ్జెట్:బాణాల కవిత నాగరాజు

కోదాడ,జులై 23(mbmtelugunews)కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది వారి కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నిషేధించినట్టు కొట్టొచ్చినట్టు కనిపించింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఈ విషయంలో అట్టర్ ప్లాప్ అయ్యారు.ఎందుకంటే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో కేటాయింపుల నుంచి మినహాయింపు జరిగినట్టుగా ఉంది..ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది.ఏపీ,బీహార్ కు ఈ స్థాయిలో నిధులు కేటాయింపు చేయడం అనేది ఆ రెండు రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం డిక్టేట్ చేస్తున్నట్టు దిశా నిర్దేశం చేస్తున్నట్టు అనిపిస్తుంది..రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం నుంచి ఎన్ని వినతులు ఎన్నిసార్లు ప్రధానమంత్రికి విన్నవించిన తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు జరగలేదు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీహార్లను మాత్రమే రాష్ట్రాలుగా పరిగణిస్తున్నట్లు అనిపిస్తుంది.తెలంగాణకు అన్యాయం జరగడం పట్ల బిజెపి ఎంపీలదే ఈ బడ్జెట్ పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం స్పందించాలని బాణాల కవిత నాగరాజు అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular