బానోత్ మస్రు మరణం ఆ కుటుంబానికి తీరని లోటు
Mbmtelugunews//కోదాడ సెప్టెంబర్ 04:బిక్య తండా మాజీ సర్పంచ్ బానోత్ అంబేద్కర్ తల్లి బానోత్ మస్రు గురువారం అనారోగ్యంతో మృతి చెందినారు. అకాల మరణాన్ని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఎర్రవరం పిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు శేషు,సీతారాం రెడ్డి అంబేద్కర్ నివాసంలో మస్రు పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులు ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.



