బాప్టిస్ట్ చర్చ్ లో నూతన డైరీ ఆవిష్కరణ: డాక్టర్ వి యేసయ్య
Mbmtelugunews//కోదాడ,జనవరి 11(ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చ్ లో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు.ఈ డైరీ ద్వారా దిన చర్యలు సంవత్సర ప్లాన్,ఎంతో సుందరంగా అచ్చు వేయబడినవని తెలిపారు.ఈ డైరీ ద్వారా ప్రతిరోజు మనము దేవుని సన్నిధిని దగ్గరగా ఉంటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ మైనార్టీ కోఆప్షన్ మెంబర్ వంటేపాక జానకి ఏసయ్య,సంఘ సభ్యులు బొల్లికొండ కోటయ్య,జగ్గు నాయక్,విజయానంద్,మోజెస్,రాంబాబు,స్టీఫెన్,మెరీనా,రాణి,మేరమ్మ,ద్రాక్షావల్లి,తబిత,సీత,సుధా,రమ్యశ్రీ,మేరి,బి యేసు తదితరులు పాల్గొన్నారు.