బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని రామాపురం లో గల గేట్ ఇంజనీరింగ్ కళాశాల భవనం పై నుంచి దూకి విద్యార్థిని మృతి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గంగాధరి కృష్ణవేణి B tech మూడవ సంవత్సరం చదువుతుందని ఆమె మంచిర్యాల జిల్లాకు చెందినది సెలవల అనంతరం నిన్న తల్లితో కలిసి కళాశాలకు చేరుకున్న విద్యార్థిని రాత్రి తల్లి కూతురు హాస్టల్ గదిలో పడుకుని ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో తల్లి చూస్తుండగానే కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది పోలీసులు తెలియజేశారు.పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పటల్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాంబాబు తెలిపారు