*వరంగల్,జూన్ 17(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:వర్దన్నపేట నియోజకవర్గం లోని కాజీపేట రాజీవ్ గృహకల్ప లో 18నెలల పాపపై వీధికుక్కల దాడి*
*ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల పై ఒక్కసారిగా దాడిచేసిన కుక్కలు*
*తీవ్రంగా గాయపడిన గాయపడిన 18నెలల పాపను, మరో అబ్బాయిని 108వాహనంలో ఎంజీఎం పంపించిన స్థానికులు*
*పిల్లల పై దాడిచేసిన కుక్కను చంపిన స్థానికులు*
*మునిసిపల్ అధికారులపై, ప్రజాప్రతినిధులపై స్థానికుల ఆగ్రహం*
*బ్రేకింగ్ న్యూస్
RELATED ARTICLES