బ్రేకింగ్… న్యూస్
పేకాటస్థావరం పై దాడి
mbmtelugunews//నిర్మల్ జిల్లా, ఆగష్టు 10 ప్రతినిధి మాతంగి సురేష్:పేకాటస్థావరం పై దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బైంసా రూరల్ పోలీస్ లు తెలిపారు.బైంసా మండలం లోని మహాగా గ్రామ శివారులో పేకాడుతున్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిఐ నైలు అద్వర్యంలో దాడి చేసి వారి వద్ద నుండి 26000/- రూ. నగదు,7 ద్విచక్ర వాహనాలు,56.57 లీటర్ల మద్యం ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.పేకాటలు అడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.