Tuesday, December 23, 2025
[t4b-ticker]

బ్రేకింగ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్

:కారు, లారీ ఢీ ఒకరు మృతి

Mbmtelugunews//కోదాడ, జూన్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట ఖమ్మం బైపాస్ రింగ్ సమీపంలో ఆంధ్రా నుండి హైదరాబాద్ వెళుతున్న ఎర్టిగా కారును గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందినారు. ఒకరికి సీరియస్ గా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు.

ఆ కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వారిమని తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular