Tuesday, December 23, 2025
[t4b-ticker]

బ్రేకింగ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్

Mbmtelugunews//సూర్యపేట, సెప్టెంబర్ 09: ఆత్మకూరు (ఎస్) మండల వ్యవసాయ అధికారి దివ్య సస్పెన్షన్…

యూరియా సరఫరా పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆరోపణ…

క్షేత్రస్థాయిలో సరైన తనిఖీలు, పర్యవేక్షణ చేయకపోవడం కారణం…

రైతులకు యూరియా సరఫరాలో సమస్యలు తలెత్తినట్లు నివేదికలు…

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు…

విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే కఠిన చర్య..

అధికారులందరికీ హెచ్చరికగా ఈ నిర్ణయం..

వ్యవసాయ శాఖలో మరిన్ని తనిఖీలు జరుగనున్న సూచనలు..!

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular