బ్రేకింగ్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ మృతి
Mbmtelugunews//కోదాడ (చిలుకూరు) నవంబర్ 10: సోమవారం సుమారు 5 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చిలుకూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి సత్తుపల్లి వెళుతున్న TS04UC3388 నెంబర్ గల లారీ, ఆంధ్రా నుండి హుజూర్నగర్ వెళ్తున్న TS33T2544 నెంబర్ గల బొలెరో వాహనాలు తెల్లవారుజామున 5 గంటల సమయంలో మీట్స్ కాలేజీ దగ్గర రెండు ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ మృతి చెందినాడు.

ఈ బొలెరో డ్రైవర్ ఆంధ్రకు చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



