భక్త మహాశయులకు ఆగత ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు.
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్)మన (సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ) బండపాలెము నందు వేంచేసియున్న స్వయంవ్యక్త స్వయంభూ శ్రీదేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో డిసెంబర్ 16-2024 నుండి జనవరి 14-2025 వరకు ధనుర్మాసం (మార్గళి)ఉత్సవాలు జరుగనున్నవి.కోరిన కోర్కెలు వెంటనే నెరవేర్చగల మహామహిమ గల ఈ శ్రీ వ్రతము లో అందరూ భాగస్వాములు కండి.నెలరోజులపాటు నిత్య గోత్రనామములతో శ్రీస్వామి వారికి పూజలు జరుపబడును.కావున ఆలస్యము చేయకుండ వెంటనే అర్చకులను,నిర్వాహకులను సంప్రదింపదలరు.అర్చకులు ముడుంబై రామలక్ష్నణాచార్యులు,
98485 82299
నిర్వాహకులు
ముడుంబై లక్ష్మణాచార్యులు
99481 74127.