భారత దేశంలోనే 3వ అతిపెద్ద శ్రీ చండీ మాతా దేవాలయ నిర్మాణానికి సహకరించండి
Mbmtelugunews//మహబూబాబాద్ జిల్లా,మర్చి 10(ప్రతినిధి మాతంగి సురేష్):”శ్రీ చండీ కామాఖ్య ధాం”
వారి ఆధ్వర్యంలో
తెలంగాణా రాష్ట్రము, మహబూబాబాద్ జిల్లా,స్టేషన్ గుండ్రాతిమడుగులో హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి కేదార్ నాథ్ దేవాలయం,కాల భైరవుడు మరియు సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన శక్తీ పీఠాలలో ఒక్కటైనా భారత దేశంలోనే 3వ అతిపెద్ద శ్రీ చండీ మాతా దేవాలయము,శక్తీ పీఠం సృష్టి జన్మ స్థానం అయిన యోని శక్తీ పీఠం అయినా కామాఖ్య మాతా దశమహవిద్య దేవాలయము భారత దేశంలోనే 2వ అతి పెద్ద కామాఖ్య మాతా దశ మహావిద్య దేవతల దేవాలయాల నిర్మాణం కార్తీక మాసంలో తేది;8/11/2024 శుక్రవారము ఉదయము 10:26 నిమిషాలకు సుముహూర్తంన శంకు స్థాపన జరిగినది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దేవాలయాల నిర్మాణము కొరకు స్వచ్ఛందంగ ముందుకు వచ్చి విరాళాలు అందించే భక్తులు
” శ్రీచండీ కామాఖ్య ధాం”
SBI BANK
A/C; 43852276481
IFSC CODE; SBIN0014359
విరాళాలు పంపించగలరు.5000/- అంతకన్నా ఎక్కువ విరాళాలు అందించే భక్తుల పేరు మీద 6నెలల వరకు దేవాలయంలో ప్రతి రోజు గోత్రనామాలతో అర్చనలు అభిషేకాలు జరుగుతాయని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ చండీ మాతా,కామాఖ్య మాతా శివయ్య కాలభైరవుడు ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉంటాయని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దేవాలయ పీఠాధిపతి శివ శక్తీ ప్రతాప్ నాథ్ గురు స్వామీ 6281874979