భారీగా పట్టుబడుతున్న పీడీఎస్ బియ్యం
హుజూర్ నగర్,జులై 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:*సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురం లో రాధిక రైస్ మిల్లులో భారీ పిడిఎస్ బియ్యం పట్టివేత*…
*అక్రమంగా నిలువ ఉంచిన 250 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు*….
*మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామానికి చెందిన రాధిక రైస్ మిల్లు వ్యాపారస్తుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందినది గా గుర్తింపు*…
*ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న హుజూర్నగర్ సీఐ చరమందరాజు మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు సివిల్ సప్లై అధికారులు*…
*కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు*….
Pls subscribe https://youtu.be/4AMb6_qCk9Y?si=CYTt36eXelcT9cQq