Wednesday, December 24, 2025
[t4b-ticker]

మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా నేడే గుడిబండ గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం

మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా నేడే గుడిబండ గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామములో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర నీటిపారు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular