మందుబాబులకు అడ్డాగా కనకాపూర్ ప్రాథమిక పాఠశాల
Mbmtelugunews//మహబూబ్ నగర్, ఆగష్టు 24:మహబూబ్ నగర్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో రాత్రి వేళల్లో బర్త్ డే పార్టీలు చేసుకుంటూ మద్యం సేవిస్తున్నారని పాఠశాల ప్రధాన పాధ్యాయులు గ్రామ ప్రజలకుతెలియజేశారు.పలుమార్లు చెప్పిన కూడా గ్రామ ప్రజలు పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయులు అన్నారు.ఇప్పటికైనా ఈ మధ్యం ఆగడాలను ఆపాలని అలాగే సీసీ కెమెరాలు పెట్టాలని గ్రామ ప్రజలను కోరారు.



