మధ్యాహ్న బోజనంను ఆకస్మీక తనిఖీ చేసిన తహసీల్దార్
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):చిలుకూరు మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలురు గురుకుల పాఠశాలను శుక్రవారం మధ్యాహ్న భోజనంను తహసీల్దార్ ధృవకుమార్ ఆకస్మీక తనిఖీ చేశారు.మధ్యాహ్న భోజనంను,డైనింగ్ హాల్ను,పాఠశాల ఆవరణంను,బియ్యంను,వంట గది ని పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ మంత్రిప్రగడ సీతయ్య,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.