కోదాడ,అక్టోబర్ 31(mbmtelugunews)ప్రతినిధి చిన్నం రవి:తెలుగుదేశంపార్టీ మాజీ అధ్యక్షుడు ఉప్పగండ్ల శ్రీనివాసరావు ఆద్వర్యంలో కోదాడ పట్టణంలో తెలుగు తమ్మళ్ళు బాణాసంచారాలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిలుగారాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆర్గనైజింగ్ సెక్రేటరీ నంబూరి సూర్యం,ఉన్నం హన్మంతరావు,కొల్లు వెంకటేశ్వరావులు పాల్గొని మాట్లాడుతు నిజం అనేది నిప్పులాంటిది నిజమేగెలిచింది చంద్రబాబునాయుడిపై సైకో జగన్ అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందగలిగాడు కానీ మరొకటికాదని తానుఒడిపోతానని తెలుసుకున్న జగన్ వైకిరిలో అసహనం మెదలైందని జగన్ పతనం మెదలైందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండలపార్టీ అద్యక్షులు చాపలశ్రీను,పిట్టలశోభన్ బాబు,కోదాడ రేవంత్ రెడ్డి,ఏటుకూరి సురేష్,కొత్తా రాంబాబు,ముండ్రా రవి, సోమపంగు సహదేవ్,షేక్ బాబాషర్ఫుద్దీన్,షేక్ హబీబ్,ముండ్రా సత్యనారాయణ,సజ్జా రాంమెహన్ రావు,కనగాల రామకృష్ణ,చల్లా బాబు,ఈదర రవిచంద్ర,జగదీష్,వక్కంతుల పూర్ణ,మందలపు శ్రీనివాసరావు,జగన్, సత్యనారాయణ,పెదనాటి నర్సిహరావు,సైదబాబు,కనగాల రవి,హరినాద్,అశోక్, వనపర్తి నాగేశ్వరావు,నెకిరేకంటి ఉదయ్,నువ్వుల సుబ్బారావు,తాళ్ళూరి సూరిబాబు,ముత్తవరపు కోటేశ్వరావు,నర్రా రమేష్, కోదాటి లక్మయ్య,కోదాటి సీతారామయ్య,గద్దే వెంకటేశ్వరావు,గద్దె అప్పారావు,కోటేశ్వరావు,రామారావు,ఏలూరివేణు,నంబూరి బాలకృష్ణ,బండారుఅశోక్,తదితరులుపాల్గొన్నారు,
మన ప్రియతమనేత కు బెయిల్ మంజూరు
RELATED ARTICLES



