మహిళపై కత్తితో దాడి
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 04:కోదాడ పట్టణ పరిధిలోనే నయా నగర్ లో మహిళ ను కత్తితో గొంతు కోసిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే రేణుక భర్త సతీష్ వారు గత కొంతకాలంగా నయా నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. బాబు అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తి తీసుకుని ఇంట్లోకి వచ్చి రేణుక గొంతు కోసి తలకు బలమైన గాయాలు చేసినట్లు సమాచారం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.